ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు (గురువారం) ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Jan 04 , 2024 | 07:30 AM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిత్యం మార్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిత్యం మార్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. నిన్న ఎంత మేర పెరిగిందో నేడు అంతమేర తగ్గింది. అసలే రాబోయేది పెళ్లిళ్ల సీజన్. ఈ తరుణంలో బంగారానికి ఉండే డిమాండ్ మాటల్లో చెప్పలేనిది. నిన్నటికి నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేడు అంతమేర తగ్గాయి. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.250 మేర తగ్గి రూ.58,500కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.270 మేర తగ్గి రూ.63,820కి చేరింది. ఇక వెండి ధరలు మాత్రం పరిగణలోకి కూడా తీసుకోలేనంత మేర మాత్రమే తగ్గాయి. కిలోపై రూ.300 మాత్రమే తగ్గి రూ.78,600కి చేరింది. నేడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820

విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,530

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,970

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000

విశాఖలో కిలో వెండి ధర రూ.80,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,500

కేరళలో కిలో వెండి ధర రూ.80,000

ముంబైలో కిలో వెండి ధర రూ.78,600

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,600

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,600

Updated Date - Jan 04 , 2024 | 07:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising