ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Jan 10 , 2024 | 07:20 AM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. నేడు బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. అది అసలు పరిగణలోకి తీసుకోగలిగినంత మేర అయితే లేదు కానీ పెరగకపోవడం మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది.

Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. నేడు బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. అది అసలు పరిగణలోకి తీసుకోగలిగినంత మేర అయితే లేదు కానీ పెరగకపోవడం మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక వెండి కిలోపై అత్యంత స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.200 మేర పెరిగి రూ.76,600కి చేరింది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 మేర తగ్గి రూ.62,950కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 మేర తగ్గి రూ.57,700కి చేరింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700

విశాఖపట్టణంలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,490.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,200

బెంగుళూరులో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700

కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700

కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,100.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,850

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.78,000

విజయవాడలో కిలో వెండిపై రూ.78,000

విశాఖపట్టణంలో కిలో వెండిపై రూ.78,000

చెన్నైలో కిలో వెండిపై రూ.78,000

బెంగుళూరులో కిలో వెండిపై రూ.74,000

కేరళలో కిలో వెండిపై రూ.78,000

ముంబైలో కిలో వెండిపై రూ.76,600

కోల్‌కతాలో కిలో వెండిపై రూ.76,600

ఢిల్లీలో కిలో వెండిపై రూ.76,600

Updated Date - Jan 10 , 2024 | 07:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising