ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Jan 12 , 2024 | 07:13 AM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. ఈ వారంలో బంగారం ధర తగ్గడమే కానీ పెరగడమనేది లేదు. వారం ప్రారంభంలో కాస్త పెరిగినా కూడా ఆ మరుసటి రోజే పెరిగిన మందం తగ్గింది. ఇక ఆ తరువాత రోజు రూ.400 వరకూ తగ్గింది.

Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. ఈ వారంలో బంగారం ధర తగ్గడమే కానీ పెరగడమనేది లేదు. వారం ప్రారంభంలో కాస్త పెరిగినా కూడా ఆ మరుసటి రోజే పెరిగిన మందం తగ్గింది. ఇక ఆ తరువాత రోజు రూ.400 వరకూ తగ్గింది. ఇక ఆ తరువాతి నుంచి తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది తప్ప పెరిగిందైతే లేదు. నేడు తగ్గింది కానీ పరిగణలోకి తీసుకోగలిగిన మేర అయితే కాదు. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 100 మేర తగ్గి రూ.57,600కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 120 మేర తగ్గి రూ.62,830కి చేరింది. ఇక వెండి ధరలో మాత్రం మార్పేమీ లేదు.స్థిరంగానే ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.58,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,7500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,980

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.77,500

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.77,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500

కేరళలో కిలో వెండి ధర రూ.77,500

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,500

ముంబైలో కిలో వెండి ధర రూ.76,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,000

Updated Date - Jan 12 , 2024 | 07:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising