ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పారిశ్రామిక పద్మాలు

ABN, Publish Date - Jan 26 , 2024 | 03:26 AM

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి గాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. వాణిజ్యం, పారిశ్రామిక విభాగం నుంచి ఇద్దరికి పద్మ భూషణ్‌, మరో ఇద్దరికి పద్మశ్రీ చొప్పున మొత్తం నలుగురిని ఈ అవార్డులు వరించాయి...

ఇద్దరికి పద్మ భూషణ్‌.. మరో ఇద్దరికి పద్మశ్రీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి గాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. వాణిజ్యం, పారిశ్రామిక విభాగం నుంచి ఇద్దరికి పద్మ భూషణ్‌, మరో ఇద్దరికి పద్మశ్రీ చొప్పున మొత్తం నలుగురిని ఈ అవార్డులు వరించాయి. కర్ణాటకకు చెందిన జిందాల్‌ అల్యూమినియం లిమిటెడ్‌, సీతారాం జిందాల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సీతారాం జిందాల్‌కు పద్మ భూషణ్‌ లభించింది. అలాగే, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ సీఈఓ, చైర్మన్‌ యంగ్‌ లియుకు సైతం పద్మ భూషణ్‌ దక్కింది. ఫాక్స్‌కాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ. మన దేశంలోనూ మొబైల్‌, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాల ప్లాంట్లను నిర్వహిస్తోంది. జెపీమోర్గాన్‌ ఇండియా సీఈఓ కల్పన మోర్పారియాతో పాటు కర్ణాటకకు చెందిన శశి సోనీకి పద్మశ్రీ లభించింది.

పద్మ భూషణ్‌

సీతారాం జిందాల్‌ (కర్ణాటక)

యంగ్‌ లియు (తైవాన్‌)

పద్మశ్రీ

కల్పన మోర్పారియా (మహారాష్ట్ర)

శశి సోనీ (కర్ణాటక)

Updated Date - Jan 26 , 2024 | 03:26 AM

Advertising
Advertising