ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Layoffs: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. ఏకంగా 1900 మంది ఉద్యోగులు..

ABN, Publish Date - Jan 27 , 2024 | 09:03 AM

సాఫ్ట్ వేర్ రంగం(IT Industry) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలతో ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి బడా కంపెనీలు. అమెజాన్, గూగుల్, మెటా, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేశాయి.

న్యూయార్క్: సాఫ్ట్ వేర్ రంగం(IT Industry) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలతో ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి బడా కంపెనీలు. అమెజాన్, గూగుల్, మెటా, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేశాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ అదే బాటలో నడిచింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ(Microsoft) యాక్టివిజన్ బ్లిజర్డ్‌తోపాటు ఎక్స్‌బాక్స్ సహా గేమింగ్ విభాగంలో లేఆఫ్స్ ప్రకటించింది. దీంతో 1900 మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టారు.

గేమింగ్ విభాగంలో 8 శాతం ఉద్యోగుల్లో కోత విధించాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెంచడం, ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇది బాధాకర విషయమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈటెక్ కంపెనీ 2023లో యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 68 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Jan 27 , 2024 | 09:04 AM

Advertising
Advertising