ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు

ABN, Publish Date - Jan 03 , 2024 | 01:46 AM

దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విధించే విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం మరింత పెంచింది. ఇప్పటి వరకు టన్నుకు రూ.1,300గా ఉన్న...

న్యూఢిల్లీ: దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విధించే విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం మరింత పెంచింది. ఇప్పటి వరకు టన్నుకు రూ.1,300గా ఉన్న ఈ ట్యాక్స్‌ను రూ.2,300కు పెంచింది. డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతులపై ఉన్న విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను పూర్తిగా ఎత్తివేసింది. పెట్రోల్‌ ఎగుమతులపై ఉన్న నిల్‌ డ్యూటీని యథాతథంగా ఉంచింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీల అసాధారణ లాభాలపై ఇతర దేశాల్లా మన దేశం కూడా విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధిస్తోంది. ఈ పెంపు, సవరణలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

Updated Date - Jan 03 , 2024 | 01:46 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising