ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drinking Water: నిలబడి నీళ్ళు తాగితే ఏమవుతుంది? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..

ABN, Publish Date - Jan 14 , 2024 | 04:16 PM

నిలబడి నీళ్లు తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. కానీ అదెంత చెడ్డ అలవాటో ఈ కారణాలు చూస్తే అర్థమవుతుంది.

నీరు మనిషి శరీరానికి గొప్ప ఇంధనం. ప్రతి ఒక్కరూ రోజుకు 3-4లీటర్లు తాగడం చాలా అవసరం అని అంటారు. అయితే నీళ్లు ఎలా తాగుతున్నామనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందట. ఆహారం తినేటప్పుడు, పనిచేస్తున్నప్పుడు కూర్చునే నీళ్లు తాగుతుంటారు. కానీ కొన్నిసార్లు నడుస్తూనో, నిలబడినప్పుడో నీళ్లు తాగే సందర్బాలు వస్తుంటాయి. మరికొన్ని సార్లు ఇంట్లో కుండలోనో, బిందెలోనో నీళ్లు ముంచుకుని అక్కడే నిలబడి నీళ్లుు తాగేస్తుంటారు. అయితే నీళ్లు ఇలా నిలబడి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. అసలు నిలబడి నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? దీనివల్ల కలిగే సమస్యలేంటి? తెలుసుకుంటే..

అజీర్ణం..

నిలబడి నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఈ అలవాటు జీర్ణసంబంధ సమస్యలను పెంచుతుంది. నిలబడి నీరు త్రాగినప్పుడు అది జీర్ణాశయంలోకి వేగంగా చొచ్చుకుపోతుంది. దీనివల్ల కడుపు దిగువకు ఒత్తిడి పెరుగుతుంది. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అజీర్ణానికి కారణమవుతుంది.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులను చూసి పిల్లలు తొందరగా నేర్చుకునే అలవాట్లు ఇవే..!


కిడ్నీ సమస్యలు..

నిలబడి నీళ్లు తాగితే కిడ్నీ సమస్యలు వస్తాయి. నీరు వడపోత లేకుండా నేరుగా దిగువ పొట్టలోకి చేరుతుంది. దీనివల్ల మూత్రాశయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి.

ఊపిరితిత్తులకు మంచిది కాదు..

నిలబడి నీరు తాగినప్పుడు అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు. ఇది ఊపిరితిత్తుల సమస్యకు దారితీస్తుంది.

ఆర్థరైటిస్..

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల భాగంలో వాపు వస్తే ఆర్థరైటిస్ అని అంటారు. నిటబడి నీరు త్రాగినప్పుడు ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కీళ్లలో నీరు పేరుకుపోవడానికి కారణం అవుతుంది. ఫలితంగా ఆర్థరైటిస్ సమస్య వస్తుంది.

ఇది కూడా చదవండి: Food Hacks: చలికాలంలో ఆహారం తొందరగా చల్లగా అవుతోందా? ఈ 7 సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 04:23 PM

Advertising
Advertising