ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సబ్సిడీలకు 3.81 లక్షల కోట్లు

ABN, Publish Date - Feb 02 , 2024 | 04:07 AM

కేంద్రం సబ్సిడీలకు రూ.3,80,925 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే 8 శాతం తక్కువ. సవరించిన అంచనాల ప్రకారం ఆహార సబ్సిడీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో

కేంద్రం సబ్సిడీలకు రూ.3,80,925 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే 8 శాతం తక్కువ. సవరించిన అంచనాల ప్రకారం ఆహార సబ్సిడీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,12,322 కోట్లు వెచ్చించగా... ఇప్పుడు రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇక ఎరువుల సబ్సిడీకి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులు రూ.2.51 లక్షల కోట్లు. పెట్రోలియం ఉత్పత్తుల సబ్సిడీకి బడ్జెట్‌లో రూ.11,925 కోట్లు కేటాయించారు.

Updated Date - Feb 02 , 2024 | 04:07 AM

Advertising
Advertising