ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కళ్ల ముందే కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, Publish Date - Jan 21 , 2024 | 01:39 PM

సిమ్లాలో ఓ ఐదంతస్థుల భవనం కళ్ల ముందే కుప్పకూలిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా సమీపంలో ఉన్న ఘండాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

సిమ్లాలో (Shimla) ఓ ఐదంతస్థుల భవనం కళ్ల ముందే కుప్పకూలిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Shimla Landslide). హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా సమీపంలో ఉన్న ఘండాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారి 205 పక్కన ఉన్న ఐదు అంతస్తుల భవనం శనివారం కుప్పకూలింది (5-Storey Building Collapsed). భవనం కూలిపోవడంతో ప్రభుత్వ కాలేజీకి వెళ్లే రోడ్డు ధ్వంసమైంది. ఈ సంఘటన వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

సిమ్లాకు సమీపంలోని ధామిలో కొన్ని రోజులుగా తవ్వకం పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సమీపంలోని బిల్డింగ్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ బిల్డింగ్ కూలే అవకాశం ఉందని ముందుగానే గుర్తించిన అధికారులు ఆ భవనంలో ఉంటున్న లా కాలేజీ విద్యార్థులను ఖాళీ చేయించారు. ఆ భవనానికి ఉన్న విద్యుత్ కనెక్షన్లను కూడా తొలగించారు. చివరకు శనివారం మధ్యాహ్నం ఈ భవనం కూలిపోయింది. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. ఈ భవనం కూలిపోతుండగా తీసిన వీడియో నెట్టంట్ హల్‌చల్ చేస్తోంది.

Updated Date - Jan 21 , 2024 | 01:39 PM

Advertising
Advertising