ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హాలో కక్ష్యలోకి మాగ్నెటోమీటర్‌ బూమ్‌

ABN, Publish Date - Jan 27 , 2024 | 04:01 AM

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఆదిత్య-ఎల్‌1లో మరో కీలక ముందడుగు పడింది.

బెంగళూరు, జనవరి 26: సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఆదిత్య-ఎల్‌1లో మరో కీలక ముందడుగు పడింది. అంతరిక్షంలో తక్కువ తీవ్రత కలిగిన గ్రహాంతర అయస్కాంత క్షేత్రాల్ని కొలిచేందుకు ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహంలోని మాగ్నెటోమీటర్‌ బూమ్‌ను ఈనెల 11న లాగ్రేంజ్‌ పాయిం ట్‌ ఎల్‌1 వద్ద హాలో కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది.

Updated Date - Jan 27 , 2024 | 08:10 AM

Advertising
Advertising