ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి..

ABN, Publish Date - Jan 26 , 2024 | 11:13 AM

దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ(Republic Day 2024) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26న ఉదయాన్నే జెండా ఆవిష్కరించారు.

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ(Republic Day 2024) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26న ఉదయాన్నే జెండా ఆవిష్కరించారు. వేడుకలకి చీఫ్ గెస్ట్‌గా ఫ్రాన్స్ (France) దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరయ్యారు. ముర్ముతో కలిసి మాక్రాన్ సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేదిక వద్దకు వచ్చారు.

దాదాపు 38 ఏళ్ల తరువాత గణతంత్ర వేడుకల్లో బగ్గీని వినియోగించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నిర్మల సీతారామన్ తదితరులు హాజరయ్యారు. ఇవాళ ఉదయాన్నే జాతీయ వార్ మెమోరియల్‌ను ప్రధాని సందర్శించడం, నివాళులర్పించడంతో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. తరువాత సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

Updated Date - Jan 26 , 2024 | 11:27 AM

Advertising
Advertising