ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

kitchen Tips : చాకు పదును బావుండాలంటే..ఈ ఈజీ పద్దతుల్ని ట్రై చేయండి.. !

ABN, Publish Date - Mar 06 , 2024 | 03:33 PM

గాజు, గ్రానైట్ లేదా సిరామిక్ ప్లేట్లలో కూరగాయలు ఇతర ఆహార పదార్థాలను కట్ చేయడం వల్ల చాకులు ఇట్టే పదును పోతాయి. ఈ పదును ఎక్కువ కాలం ఉండాలంటే చెక్క వస్తువు మీదనే కట్ చేసేలా చూడాలి.

kitchen Tips

అప్పుడప్పుడు వంటగది(kitchen)లోని చాకులు పదును లేకుండా కూరగాయలు కోయడానికి విసిగిస్తూ ఉంటాయి. కొన్నప్పుడు ఉన్న పదును కొద్దిరోజుల్లోనే మొండిగా పదును లేకుండా తయారవుతుంది. ఇలాంటి కత్తుల్ని పక్కన పడేసి మళ్ళీ కొత్తవి కొనుక్కోవడమో లేక ఉన్నవాటికి పదును పెట్టించడమో ఇలా చేస్తూ ఉంటాం. పదును పెట్టడం అనే మాట అంత సులువైన పని కాదు. అస్తమానూ బజారుకు వెళ్ళి ఈ పని చేయాలంటే కాస్త విసుగ్గానే ఉంటుంది. ఈ సమస్యను దాటాలంటే చిన్న చిట్కాలున్నాయి.

పదును పెట్టే రాయి..

పదును పెట్టే రాయిని ఒక్కసారి కొనేసుకుంటే అది ఎప్పటికీ పనిచేస్తుంది. కత్తులు, చాకులు (Knife) ఇలా వేటినైనా ఈజీగా పదును పెట్టచ్చు. మనీ సేవ్ చేయడమే కాదు. సమయం కూడా వృధా కాదు.

నైఫ్ ఫార్పెనర్..

ఎలక్ట్రిక్, మ్యాన్యువల్ కత్తి షార్పనర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మరీ ఎక్కువ పదును లేకుండా చూసుకుంటూ పదును పెట్టాలి.

చాకుల్ని పొడిగా ఉంచాలి..

తేమ తుప్పు పట్టేలా చేస్తుంది. కూరగాయలు కోయడం అయిపోయాకా కత్తుల్ని కాగితం, తువ్వాళ్లలో కట్టి ఆరనీయాలి.

ఇది కూడా చదవండి: లివింగ్ రూమ్ అందాన్ని చిన్న చిన్న చిట్కాలతో మార్చేయచ్చు.. !


చాపింగ్ బోర్ట్..

గాజు, గ్రానైట్ లేదా సిరామిక్ ప్లేట్లలో కూరగాయలు ఇతర ఆహార పదార్థాలను కట్ చేయడం వల్ల చాకులు ఇట్టే పదును పోతాయి. ఈ పదును ఎక్కువ కాలం ఉండాలంటే చెక్క వస్తువు మీదనే కట్ చేసేలా చూడాలి.

కట్టింగ్ టెక్నిక్..

చాకు మీద ఒత్తిడి తగ్గించి సరైన కట్టింగ్ మెథడ్స్ పాటిస్తూ కట్ చేయడం వల్ల పదును తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!

ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!

యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

డిష్వాష్ వద్దు..

డిష్వాష్ ఉపయోగించకుండానే చాకులు, కత్తెరలు వంటి వంటగది సామాన్లను శుభ్రం చేయడం మంచిది. లేదంటే ఈ రసాయనాలు పదును పోయేలా చేయవచ్చు.

లెదర్ స్ట్రోప్

కత్తి అంచుని పాలిష్ చేయడానికి, లెదర్ స్ట్రోప్ ఉపయోగించాలి. ఇది అంచులను బాగా పదునుగా ఉంచుతుంది.

Updated Date - Mar 06 , 2024 | 03:33 PM

Advertising
Advertising