ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరోగ్యానికి అసలైన నియమాలు...

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:09 PM

ఎన్ని మాటలు చెప్పినా ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట వాస్తవం. ఆరోగ్యంగా ఉండాలనుకోవటం వేరు.. ఆరోగ్యం కోసం నియమాలను పాటించటం వేరు. ఈ రెండో కోవలోకి చెందినవారే ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జిహ్వ రుచికోసం ఆలోచిస్తే..

  • ఎన్ని మాటలు చెప్పినా ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట వాస్తవం. ఆరోగ్యంగా ఉండాలనుకోవటం వేరు.. ఆరోగ్యం కోసం నియమాలను పాటించటం వేరు. ఈ రెండో కోవలోకి చెందినవారే ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జిహ్వ రుచికోసం ఆలోచిస్తే.. పొట్ట పెరగటంతో పాటు పలురకాల సమస్యలు వేధిస్తాయి. అందుకే తిని సంతోషపడటం కంటే శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మంచిది.

  • ఉప్పు, చక్కెర శాతం అధికంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. వీలైతే వాటిని పక్కన పెట్టడం మంచిది. తాజా ఆహారమే తినాలి. ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి.

  • ఒకేచోట కదలకుండా గంటలతరబడి కూర్చున్నా, కనీస శారీరక శ్రమ లేకపోయినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక రోజూ వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి. నడక, జిమ్‌, యోగా లాంటి వాటివల్ల శరీరంలో టాక్సిన్స్‌ తొలగిపోతాయి.

  • డిజిటల్‌ పొల్యూషన్‌లో చిక్కుకుని ఫోన్‌తో ఎక్కువ సమయం గడపటంవల్ల నిద్ర సమస్యలు వస్తాయి. ఎంత తిన్నా, ఎంత వ్యాయామం చేసినా సుఖమైన నిద్ర తప్పనిసరి.

Updated Date - Jan 30 , 2024 | 11:09 PM

Advertising
Advertising