ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బిస్కెట్స్‌తో మోయా మోయా ఆమ్లెట్..!

ABN, Publish Date - Jan 10 , 2024 | 04:54 PM

ఫుడ్ ఐటమ్స్ అయితే మరీ జోరుగా పాపులర్ అవుతున్నాయి. ఇలా పాపులర్ అయిన ఆహార పదార్థాలను వెతికి మరీ ఆ అడ్రస్‌‌కి వెళ్ళి దాన్ని టేస్ట్ చేసే వారూ లేకపోలేదు.

Viral Video:

మార్కెట్లోకి ఏది కొత్తగా వచ్చినా.. అది చేసే సందడికన్నా దాని గురించి సోషల్ మీడియా చేసే అల్లరే ఎక్కువే. సోషల్ మీడియాలో జరిగే రచ్చతోటి ఇంకా ఇంకా పాపులర్ అవడం కూడా ఈమధ్య మరీ ఎక్కువైంది. అయితే ఈ వైరల్ అయ్యే విషయంలో ఫుడ్ ఐటమ్స్ అయితే మరీ జోరుగా పాపులర్ అవుతున్నాయి. ఇలా పాపులర్ అయిన ఆహార పదార్థాలను వెతికి మరీ ఆ అడ్రస్‌‌కి వెళ్ళి దాన్ని టేస్ట్ చేసే వారూ లేకపోలేదు. ఇప్పుడు చెప్పుకునే ఫుడ్ ఐటమ్ కూడా అలాంటిదే..

ఇది మోయా మోయా ఆమ్లెట్..

ఒక వీధి వ్యాపారి ఈమధ్య కాలంలో ఆమ్లెట్ రెసిపీని కాస్త భిన్నంగా తయారు చేయడం ఇప్పుడు సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి ఆమ్లెట్ అనేది ప్రత్యేకమైన వంటకం. కూరగాయలు, మాంసం ఇలా చాలా కలిపి ఫ్యాన్నీగా వేయచ్చు. అయితే ఈ ఆమ్లెట్ మాత్రం కాస్త వెరైటీనే.. పార్లేజీ బిస్కెట్లను ఉపయోగించి ఈ ఆమ్లెట్‌ని తయారు చేసాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కదిపేస్తుంది. ఎక్కడ చూసినా ఇదే వీడియో కనిపిస్తుంది. మోయా మోయా ఆమ్లెట్ బిస్కెట్స్‌తో తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత.

Updated Date - Jan 10 , 2024 | 04:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising