ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Flowering plants: వసంత కాలంలో త్వరగా పూలనిచ్చే మొక్కలివే..

ABN, Publish Date - Feb 24 , 2024 | 11:01 AM

మొక్కలు అందమైన పువ్వులతో వికసించటానికి వాతావరణం అద్భుతమైనది. కాబట్టి పుష్పించే మొక్కలను పెంచడానికి వసంతకాలం మంచి సమయం. తులిప్‌లు, క్రోకస్, హైసింత్‌లు వంటి పూలు వసంత పుష్పాలుగా తోటలలో పెరగడానికి ఇదే సరైన సమయం. ఈ పుష్పించే మొక్కలు అందంగా ఉంటాయి. ఫిబ్రవరి సమయంలో తోటను రంగులమయం చేస్తాయి.

Flowering Plants

మొక్కలు అందమైన పువ్వులతో వికసించటానికి వాతావరణం అద్భుతమైనది. కాబట్టి పుష్పించే మొక్కలను పెంచడానికి వసంతకాలం మంచి సమయం. తులిప్‌లు, క్రోకస్, హైసింత్‌లు వంటి పూలు వసంత పుష్పాలుగా తోటలలో పెరగడానికి ఇదే సరైన సమయం. ఈ పుష్పించే మొక్కలు అందంగా ఉంటాయి. ఫిబ్రవరి సమయంలో తోటను రంగులమయం చేస్తాయి.

1. స్నోడ్రాప్ అనేది వసంత బుతువుకి సరైన పుష్పించే మొక్క, ఎందుకంటే ఇది కొమ్మ నుండి గంటలు లాగా పడిపోతున్న పూలు తోటకే అందంగా ఆనతాయి.

2. ఈ మొక్క పొడవైన కాండం మీద గుత్తులుగా వికసించే అందమైన లిలక్ పువ్వులతో ఉంటుంది. హైసింత్ గార్డెన్‌కి అనువైన వసంత కాలం మొక్క.

3. మేరిగోల్డ్ పసుపు రంగులలో అందంగా వికసిస్తాయి. ఈ వసంత బుతువులో తోటలో అందంగా పూస్తాయి.

ఇది కూడా చదవండి: పుచ్చకాయ గింజల్ని ప్రతిరోజూ తినే ఆహారంలో తీసుకుంటే.. !

4. ఫర్గెట్-నాట్స్ వసంత బుతువులో వికసించే మొక్క.. తన సువాసనలతో ముగ్ధుల్ని చేస్తుంది. ఈ మొక్క పసుపు పిస్టిల్‌లతో చిన్న నీలం పువ్వులుంటాయి.

5. పుష్పించే మొక్క గోధుమ రంగు మచ్చలతో వికసిస్తుంది. ఈ ఫాక్స్ గ్లోవ్ బెల్ ఆకారంలో ఉంటాయి. పొడవైన కాండం గుత్తులుగా పూసే పూలు ఆకర్షణీయంగా ఉంటాయి.

6. గాలంతస్ నివాలిస్ ఈ అందమైన మొక్క చిన్న, తెలుపు పువ్వులతో అందంగా ఉంటుంది. ఇవి బెల్ ఆకారంలో ఉంటాయి. భూమి నుంచి 3 అంగుళాలు ఎత్తులో కనిపిస్తాయి. సరిగ్గా ఫిబ్రవరి నాటికి పూతకు వస్తాయి.


మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..

7. స్నో ఫ్లేక్స్.. ఇవి మంచు బిందువుల రూపాన్ని పోలి ఉంటాయి. ప్రధానంగా స్నో ఫ్లేక్స్ ప్రతి తెల్లని రేకపై ఆకుపచ్చ రంగులో చిన్న చుక్కను కలిగి ఉంటాయి. ఇవి 20 అడుగుల వరకూ ఎత్తు పెరుగుతాయి.

8. గ్లోరీ ఆఫ్ ది స్నో.. ఇది స్క్విల్ కజిన్ ఈ మొక్క వసంత బుతువులో పూసే మొక్క. మొక్క దృఢంగా ఉంటుంది.

9. ఫ్రిటిల్లరీ.. అనేక ప్రసిద్ధ రకాలున్నాయి. కానీ క్రౌన్ ఇంపీరియల్.. ఊదా, తెలుపు పువ్వులు పూస్తాయి. ఈ మొక్కలను పెంచాలని ఎంచుకుంటే, చిన్న గడ్డలను నాటినప్పుడు గుబురుగా పెరుగుతాయి.

Updated Date - Feb 24 , 2024 | 11:01 AM

Advertising
Advertising