ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒక్క దుర్దినం.. ఎంతో బాధాకరం!

ABN, Publish Date - Jan 02 , 2024 | 04:43 AM

గడచిన ఏడాది భారత క్రికెట్‌ జట్లు అద్భుత ఆటతీరు కనబరచాయని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ విశ్లేషించాడు. 2023ను పురుషులు, మహిళల జట్లు...

మాజీ క్రికెటర్‌ గవాస్కర్‌

న్యూఢిల్లీ: గడచిన ఏడాది భారత క్రికెట్‌ జట్లు అద్భుత ఆటతీరు కనబరచాయని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ విశ్లేషించాడు. 2023ను పురుషులు, మహిళల జట్లు ఓటములతో ముగించినా.. మొత్తంమీద చిరస్మరణీయ విజయాలనే నమోదు చేశాయి. ‘వరల్డ్‌క్‌పలో రోహిత్‌ సేన వరుసగా 10 మ్యాచ్‌లు నెగ్గినా.. ఒక దుర్దినం అదీ ఫైనల్‌ రోజు కావడం బాధాకరమ’ని సన్నీ అన్నాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాపై మహిళల జట్టు సాధించిన చారిత్రక టెస్టు విజయాలను కొనియాడాడు.

Updated Date - Jan 02 , 2024 | 04:43 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising