ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రింకూ సింగ్‌ తండ్రి సిలిండర్ల డెలివరీ పనిలోనే..

ABN, Publish Date - Jan 30 , 2024 | 03:24 AM

ఐపీఎల్‌లో సంచలన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన రింకూ సింగ్‌.. గతేడాది భారత జట్టులో చోటు దక్కించుకొన్నాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో అద్భుత ఫినిషర్‌గా రాణిస్తున్న రింకూ పేరు అంతటా మార్మోగి పోతోంది...

నెట్‌లో వీడియో వైరల్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో సంచలన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన రింకూ సింగ్‌.. గతేడాది భారత జట్టులో చోటు దక్కించుకొన్నాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో అద్భుత ఫినిషర్‌గా రాణిస్తున్న రింకూ పేరు అంతటా మార్మోగి పోతోంది. అయితే, తాజాగా అతడి తండ్రి ఖాన్‌చంద్‌ సింగ్‌ వీడియో ఒకటి నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఖాన్‌చంద్‌ గ్యాస్‌ సిలెండర్లు డెలివరీ చేస్తుంటాడు. కొడుకు అంతర్జాతీయ క్రికెటర్‌ అయినా.. చంద్‌ మాత్రం తన వృత్తిని వీడలేదు. దీంతో ‘చేసే పనిని దైవంగా భావిస్తున్నారు, మూలాలు మరువలేదు, మీ ఫ్యామిలీ సూపర్‌’ అంటూ పలువురు ప్రశంసలు కురిపించారు. ‘నాన్నను విశ్రాంతి తీసుకోవాలని కోరా. కానీ, ఆయన కష్టపడడాన్నే ఇష్టపడతార’ని రింకూ ఇటీవలే మీడియాతో చెప్పాడు.

Updated Date - Jan 30 , 2024 | 03:24 AM

Advertising
Advertising