ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Google: గూగుల్ LUMIERE AI కొత్త టూల్..సెకన్లలో వీడియోలు రెడీ!

ABN, Publish Date - Jan 28 , 2024 | 11:54 AM

టెక్నాలజీ రోజురోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తన కొత్త AI మోడల్‌ LUMIEREను పరిచయం చేసింది. దీని ద్వారా వీడియోలను సెకన్లలో రూపొందించుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

టెక్నాలజీ రోజురోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో Apple, Google, Microsoft వంటి ప్రముఖ సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉండే కొత్త కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ తన కొత్త AI మోడల్‌ LUMIEREను పరిచయం చేసింది. దీని ద్వారా వీడియోలను సెకన్లలో రూపొందించుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Elon Musk: ఎలాన్ మస్క్ X నుంచి త్వరలో మరో ఫీచర్

LUMIERE AI టూల్ ద్వారా వీడియోలను సులువుగా క్రియేట్ చేసుకోవచ్చని వెల్లడించారు. అందుకోసం LUMIEREకి మీరు కొన్ని పాయింటర్‌లను ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత అది మీ వీడియోను సెకన్లలో సృష్టిస్తుందని చెప్పారు. అందులో భాగంగా ఈ ఏఐ టూల్ టెక్స్ట్ టూ వీడియో, ఇమేజ్ టూ వీడియోలను క్రియేట్ చేస్తుందని తెలిపారు.

మీరు టెక్స్ట్ లేదా ఇమేజ్ ద్వారా ప్రాంప్ట్ అందించినా LUMIERE దాన్ని పూర్తి వీడియోగా మార్చగలదని అన్నారు. LUMIERE ప్రాథమికంగా వీడియోలను సృష్టించడమే కాకుండా అనేక రంగాలలో దీనిని ఉపయోగించుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ప్రధానంగా ఇది చిత్ర పరిశ్రమకు ఎక్కువగా ఉపయోగపడుతుందని అన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:54 AM

Advertising
Advertising