ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ACB: రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పురపాలిక అధికారులు

ABN, Publish Date - Jan 17 , 2024 | 08:32 PM

లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB)కి ఇద్దరు పురపాలిక అధికారులు చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణానికి చెందిన శివ ఇంటి నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.

సంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB)కి ఇద్దరు పురపాలిక అధికారులు చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణానికి చెందిన శివ ఇంటి నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.

ఇందుకోసం ఆర్ఐ వెంకట రావు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణు గోపాల శర్మ రూ.10 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు శివ ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

Updated Date - Jan 17 , 2024 | 08:34 PM

Advertising
Advertising