ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: నూతన చట్టాలను రద్దు చేయాలని డ్రైవర్ల రాస్తారోకో

ABN, Publish Date - Jan 17 , 2024 | 09:54 PM

జైనూర్‌, జనవరి 17: కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న నూతనచట్టాలను రద్దుచేయాలని ఏజెన్సీలో పనిచేస్తున్న జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండ లాల ప్రైవేట్‌ డ్రైవర్లు బుధవారం మండల కేంద్రంలో సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన చట్టాలను రద్దు చేయాలని మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు.

జైనూర్‌, జనవరి 17: కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న నూతనచట్టాలను రద్దుచేయాలని ఏజెన్సీలో పనిచేస్తున్న జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండ లాల ప్రైవేట్‌ డ్రైవర్లు బుధవారం మండల కేంద్రంలో సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన చట్టాలను రద్దు చేయాలని మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. అనంతరం డ్రైవర్లసంఘం అధ్యక్షుడు ఇంతియాజ్‌ఖాన్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం వెంటనే డ్రైవర్ల కోసం తయారు చేసిన చట్టాలను రద్దు చేయాలని లేనియెడల సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. డ్రైవర్ల సమ్మెకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డ్రైవర్ల సంఘం మండల ఉపాధ్యక్షుడు షేక్‌ ఫయాజ్‌, సెక్రెటరీ అనక సంతోష్‌,డ్రైవర్లు భుమన్న, చక్రపాణి, షేక్‌ సద్దాం, బీఆర్‌ఎస్‌ నాయకులు కనక యాదవ్‌రావ్‌, వైస్‌ఎంపీపీ చిర్లే లక్ష్మణ్‌, సర్పంచులు మేస్రాం లక్ష్మణ్‌, మడావి భీంరావ్‌, సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీ తదిరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 09:54 PM

Advertising
Advertising