ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adilabad: వైభవంగా జరుగుతున్న పెన్ గంగా జాతర

ABN, Publish Date - Jan 29 , 2024 | 07:51 AM

ఆదిలాబాద్: జైనథ్ డొల్లార వద్ద పెన్ గంగా జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులు భారీ సంఖ్య లో తరలి వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పురాతన జాతరల్లో ఇది ఒకటి. గంగా జాతరకు స్థానిక గ్రామాలతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల గ్రామాల ప్రజలు తరలివచ్చారు.

ఆదిలాబాద్: జైనథ్ డొల్లార వద్ద పెన్ గంగా జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పురాతన జాతరల్లో ఇది ఒకటి. గంగా జాతరకు స్థానిక గ్రామాలతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఇక్కడ రంగుల రాట్నాలు, వివిధ తినుబండారాల దుకాణాలు, హోటళ్లు వెలిశాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పూసాయి ఎల్లమ్మ జాతర ప్రారంభమైంది. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో సందడి నెలకొంది. ఈ జాతర నెల రోజుల పాటు జరగనుంది.

Updated Date - Jan 29 , 2024 | 07:51 AM

Advertising
Advertising