ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: షర్మిలకే నా సపోర్ట్ ..!

ABN, Publish Date - Jan 06 , 2024 | 09:06 PM

కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డికే తన మద్దతు ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జీవితంలో నిరాశ చెందకుండా ముందుకెళ్లాలనే కల సాకారమైందని, నెల రోజుల పాలన బాగానే సాగిందని అనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డికే తన మద్దతు ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జీవితంలో నిరాశ చెందకుండా ముందుకెళ్లాలనే కల సాకారమైందని, నెల రోజుల పాలన బాగానే సాగిందని అనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పక్షపాతం లేకుండా పాలన చేయాలనుకుంటున్నానని, తమ దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలని అనుకుంటున్నానని సీఎం తెలిపారు.

రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో తెలంగాణ శకటం ఉంటుందని, ప్రధాని మోదీతో మాట్లాడి శకటం ప్రదర్శించేలా చేయగలిగానని పేర్కొన్నారు. ప్రధానిని కలిశాక అదనంగా ఐపీఎస్‌లను కేటాయించాలని కోరానని, అందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 09:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising