ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వంటగ్యాస్‌ కష్టాలు

ABN, Publish Date - Jan 21 , 2024 | 11:57 PM

వంట గ్యాస్‌ కోసం వినియోగదారులు నానా కష్టాలు పడుతున్నారు. 20రోజుల క్రితం గ్యాస్‌ కోసం బుక్‌ చేసుకున్నప్పటికీ ఇంటికి గ్యాస్‌ రాక పోవడంతో ప్రజలు గోదాం బాట పడుతున్నారు..

అనంతగిరిపల్లి సమీపంలోని గ్యాస్‌ గోదాం వద్ద గ్యాస్‌ కోసం పడిగాపులు కాస్తున్న వినియోగదారులు

20 రోజుల క్రితం బుక్‌ చేసిన రాని గ్యాస్‌

హెచ్‌పీ గ్యాస్‌ గోదాం వద్ద పడిగాపులు

వికారాబాద్‌, జనవరి 21: వంట గ్యాస్‌ కోసం వినియోగదారులు నానా కష్టాలు పడుతున్నారు. 20రోజుల క్రితం గ్యాస్‌ కోసం బుక్‌ చేసుకున్నప్పటికీ ఇంటికి గ్యాస్‌ రాక పోవడంతో ప్రజలు గోదాం బాట పడుతున్నారు..గ్యా్‌సలోడ్‌ బండి వస్తుందో అని ఎదురు చూస్తూ సిలండర్లు లైన్‌లో పెట్టి కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. గ్యాస్‌ఎప్పుడు వస్తుందో చెప్పడానికి కూడా హెచ్‌పీ గ్యాస్‌ నిర్వాహకులు(అంబికా ఎజెన్సీ) ఎవరూ అక్కడ లేక పోవడంతో పడిగాపులు గాస్తున్నారు. గతంలో జిల్లా అదనపు కలెక్టర్‌ స్పందించి గ్యాస్‌ సమస్య లేకుండా చేస్తామని చెప్పినా ఫలితం లేకుండాపోయిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో గ్యాస్‌ కష్టాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 11:57 PM

Advertising
Advertising