ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా భోగి వేడుకలు

ABN, Publish Date - Jan 14 , 2024 | 11:28 PM

సుల్తానాబాద్‌ పట్టణంలో భోగి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

సుల్తానాబాద్‌, జనవరి 14: సుల్తానాబాద్‌ పట్టణంలో భోగి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక పదవ వార్డు గాంధీనగర్‌ వద్ద ప్రతీ ఏటా నిర్వహిం చినట్లుగానే ఈసారి కూడా ఈ పండుగ వేడుకలు నిర్వ హించారు. గాంధీ విగ్రహం ముందు బోగి మంటలను, పండుగ వేడుకలను కౌన్సిలర్‌ అనుమాల అరుణబాబురా వు, ఆదర్శ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయగా, ఎమ్మెల్యే విజయరమణారావు భోగి మంటలను వెలిగించి ప్రారంభిం చారు. భోగిమంటల చుట్టూ మహిళలు, నాయకులు నృత్యా లు చేశారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండు గ అంటే సిరులు తెచ్చే పండుగ అని, సంబరాలు క్రమం తప్పకుండా నిర్వహించుకోవడం అనందంగా ఉందన్నారు. మినుపాల ప్రకాష్‌రావు, అంతటి అన్నయ్యగౌడ్‌ పుష్పలత, గుండా మురళి, రాజయ్య, బిరుదు క్రిష్ణ, రఫీ, కిశోర్‌, మేడి శ్రీనువాస్‌, సన్నీ తదితరులతోపాటు గాంధీన గర్‌వాసులు, యువతీ యవకులు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 11:28 PM

Advertising
Advertising