ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్వామి వివేకానంద జీవితం స్ఫూర్తిదాయకం

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:41 PM

నేటితరం యువతకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు.

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 12 : నేటితరం యువతకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ యువజన దినోత్సవం కార్యక్ర మంలో కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన చేసి, స్వామి వివేకానంద చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ, భారత దేశఖ్యాతిని, సంప్రదాయాలను ప్రపంచదేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని నేటి యువత రాబోవు తరాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. అనంతరం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లో నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మెమొంటో లను కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి సురేష్‌, నేషన ల్‌ యూత్‌అవార్డు గ్రహీతలు కొండా రవి,ఈదునూరి శంకర్‌, జిల్లా అధికారులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising