ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బ్రెయినడెడ్‌తో వ్యక్తి మృతి

ABN, Publish Date - Jan 20 , 2024 | 11:52 PM

అవయవదానంతో స్ఫూర్తిగా నిలిచారు నల్లగొండ జిల్లా శాలిగౌరారం ఇటుకలపహాడ్‌ గ్రామానికి చెందిన అల్లి దుర్గయ్య కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దుర్గయ్య(ఫైల్‌)

శాలిగౌరారం, జనవరి 20: అవయవదానంతో స్ఫూర్తిగా నిలిచారు నల్లగొండ జిల్లా శాలిగౌరారం ఇటుకలపహాడ్‌ గ్రామానికి చెందిన అల్లి దుర్గయ్య కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్‌ గ్రామానికి చెందిన అల్లి దుర్గయ్య(53) ఈ నెల 16న బాతరూమ్‌లో ప్రమాదవశాత్తు కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించేలోగా బ్రెయినడెడ్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న జీవనదాన ఫౌండేషన దుర్గయ్య కుటుంబ సభ్యులను సంప్రదించింది. దీంతో వారి అంగీకారం మేరకు దుర్గయ్య లివర్‌, రెండు కళ్లను సేకరించారు. దుర్గయ్య చనిపోయిన మరో ఇద్దరికి చూపును ఇవ్వబోతున్నట్లు వైద్యులు తెలిపారు. దుర్గయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. దుర్గయ్య అవయవదానాలకు అంగీకరించిన కుటుంబ సభ్యులను సర్పంచ అల్లి సైదులుతో పాటు గ్రామస్థులు అభినందించారు.

Updated Date - Jan 20 , 2024 | 11:52 PM

Advertising
Advertising