ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడు

ABN, Publish Date - Jan 07 , 2024 | 12:26 AM

ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడని కమ్యూనిటీ మొబిలైజింగ్‌ జిల్లా ఆఫీసర్‌ పెసరు లింగారెడ్డి అన్నారు.

కాంప్లెక్స్‌ సమావేశంలో మాట్లాడుతున్న లింగారెడ్డి

జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్‌ ఆఫీసర్‌ లింగారెడ్డి

తుర్కపల్లి, జనవరి 6: ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడని కమ్యూనిటీ మొబిలైజింగ్‌ జిల్లా ఆఫీసర్‌ పెసరు లింగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహింహించిన ప్రాథమిక పాఠశాలల సముదాయ కాంప్లెక్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్సాహంగా బోధన చేయాలని, ఎఫ్‌ఎల్‌ఎన అలైనమెంట్‌ ప్రకారం బోధన జరగాలని, విద్యార్థుల ప్రగతిని ప్రతీ నెలా పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతీ నెల పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలని, సీడబ్ల్యూఎ్‌సఎన(ప్రత్యేక అవసరాలు గల పిల్లల)సర్వే సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ప్రత్యేక తరగతులను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising