ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చైర్‌పర్సనపై అవిశ్వాసం దుర్మార్గమైన చర్య

ABN, Publish Date - Jan 24 , 2024 | 12:25 AM

దళిత మహిళ అని చూడకుండా పదవీ కాలం పూర్తికాకముందే అవిశ్వాసం పెట్టడం దారుణమని దళిత సంఘాల నాయకులు ధ్వజమెత్తారు.

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ఆందోళన చేస్తున్న దళితసంఘాల నాయకులు

సూర్యాపేట టౌన, జనవరి 23:దళిత మహిళ అని చూడకుండా పదవీ కాలం పూర్తికాకముందే అవిశ్వాసం పెట్టడం దారుణమని దళిత సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సూర్యాపేట మునిసిపల్‌ చైర్‌పర్సన పెరుమాళ్ళ అన్నపూర్ణపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన దీక్షతో పాటు రాస్తారోకో చేశారు. సమాజంలో కులవివక్ష పోలేదని, అందుకు చైర్‌పర్సనపై అవిశ్వాసమే నిదర్శనమన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామన్నారు. అనంతరం అక్కడే రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషనకు తరలించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, తలమల్ల హసెన, చింతలపాటి చినశ్రీరాములు, తప్పెట్ల శ్రీరాములు, గుండగాని నాగభూషణం, దశరథ, శ్రీరాములు, పరుశరాం, రవి, దేవయ్య, కనకయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2024 | 12:25 AM

Advertising
Advertising