ఎలకీ్ట్రషియన్లు ఐక్యతతో పనిచేయాలి
ABN, Publish Date - Jan 27 , 2024 | 11:23 PM
ఎలకి్ట్రషన రంగ నిపుణులు, కార్మికులు ఐక్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ అన్నారు.
సూర్యాపేటఅర్బన, జనవరి 27: ఎలకి్ట్రషన రంగ నిపుణులు, కార్మికులు ఐక్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షనహాల్‌లో తెలంగాణ ప్రైవేట్ ఎలకీ్ట్రషియన ఫెడరేషన ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలకీ్ట్రషియన డేలో ఆయన మాట్లాడారు. థామస్ అల్వా ఎడిసన బల్బ్ కనిపెట్టిన రోజును పురస్కరించుకొని ఎలకీ్ట్రషియన డే నిర్వహిస్తారన్నారు. ప్రమాదాలకు దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికులు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సుధాకర్ పీవీసీ డైరెక్టర్ అనంతుల కృపాకర్, టీపీఈటీఎఫ్ జిల్లా అఽధ్యక్షుడు తోట శ్రవణ్‌కుమార్, సభ్యులు కృష్ణారెడ్డి, మంజుల, రాజు, సత్యనారాయణ, జానీపాషా, వెంకటేశ్వర్‌రావు, యాదగిరి, ప్రవీణ్, రవి, శేషు, శ్రీనివాస్, మహమూద్‌అలీ, సోమయ్య, రమేష్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 27 , 2024 | 11:23 PM