ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సబ్‌కోర్టు మంజూరుపై న్యాయవాదుల హర్షం

ABN, Publish Date - Feb 03 , 2024 | 12:15 AM

కోదాడలో సబ్‌కోర్టును ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 62వ జీవో జారీ చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

స్వీట్లు పంపిణీ చేసుకుంటున్న న్యాయవాదులు

కోదాడ టౌన, ఫిబ్రవరి 2 : కోదాడలో సబ్‌కోర్టును ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 62వ జీవో జారీ చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కోర్టు ఆవరణలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన అధ్యక్షుడు నాగార్జున, శ్రీనివాస్‌, శరత, సీతారామరాజు, పాషా, రాధాక్రిష్ణమూర్తి, సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2024 | 12:15 AM

Advertising
Advertising