ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పనిచేయని పాస్‌బుక్‌ ప్రింటింగ్‌ మిషన్లు

ABN, Publish Date - Jan 25 , 2024 | 12:07 AM

రైతుల పాస్‌పుస్తకాలలో వివరాలు పొందుపరిచేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాస్‌బుక్‌ ప్రింటింగ్‌ మిషనలు నెలలతరబడి పనిచేయడంలేదు.

డిండి, జనవరి 24: రైతుల పాస్‌పుస్తకాలలో వివరాలు పొందుపరిచేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాస్‌బుక్‌ ప్రింటింగ్‌ మిషనలు నెలలతరబడి పనిచేయడంలేదు. దేవరకొండ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పీఏపల్లి మండలం మినహా, ఏ ఒక్క తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ మిషనలు పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. పట్టాదార్‌ పాస్‌పుస్తకం ఉన్న రైతు భూమి కొనుగోలు చేస్తే అదే పాస్‌పుస్తకంలో కొనుగోలు చేసిన అదనపు భూమి వివరాలను పొందపరిచి తహసీల్దార్‌ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంది. కానీ నెలల తరబడి పాస్‌పుస్తకం ప్రింటింగ్‌ మిషన్లు పనిచేయకపోవడంతో డిండి మండలానికి చెందిన కొం దరు పీఏపల్లికి వెళ్లి ప్రింట్‌ తీసుకోవాల్సి వస్తుంది. దీనిపై తహసీల్దార్‌ తిరుపతయ్యను వివరణ కోరగా చాలారోజులుగా మిషనలు పనిచేయడంలేదన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 12:07 AM

Advertising
Advertising