ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మా బాబును ఆదుకోరూ..

ABN, Publish Date - Jan 08 , 2024 | 04:55 AM

ఆడుతూ పాడుతూ తిరిగే ఎనిమిదేళ్ల కొడుకు అనారోగ్యం పాలవడంతో ఆ తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. అతని చికిత్స కోసం భారీ మొత్తం ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

లివర్‌ సమస్యతో ఆస్పత్రిలో..చికిత్సకు 44 లక్షల ఖర్చు

దాతల సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

కోనరావుపేట, జనవరి 7: ఆడుతూ పాడుతూ తిరిగే ఎనిమిదేళ్ల కొడుకు అనారోగ్యం పాలవడంతో ఆ తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. అతని చికిత్స కోసం భారీ మొత్తం ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పులిసె చందు, పల్లవి దంపతుల కొడుకు నిహాల్‌ లివర్‌ సమస్యతో బాధపడుతున్నాడు. బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన చందు.. కొడుకు అనారోగ్యం విషయం తెలిసి తిరిగి వచ్చాడు. నిహాల్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. లివర్‌ మార్పిడి చేయాలని, ఇందుకు రూ.44 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత డబ్బు లేకపోవడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు తమ ఎస్‌బీఐ ఖాతా నంబరు 35934585160 (ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0012903)కు లేదా బంధువు శివ జీపే/ఫోన్‌పే నంబరు 9000602038కు సహాయాన్ని పంపి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 04:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising