ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించాలి

ABN, Publish Date - Feb 02 , 2024 | 11:37 PM

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే దిశలో ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహించాలని మేడ్చల్‌ ఎంఈవో వసంత కుమారి అన్నారు.

మాట్లాడుతున్న ఎంఈవో వసంత కుమారి

మేడ్చల్‌ టౌన్‌, ఫిబ్రవరి 2: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే దిశలో ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహించాలని మేడ్చల్‌ ఎంఈవో వసంత కుమారి అన్నారు. మేడ్చల్‌లో శుక్రవారం తన కార్యాలయంలో జిల్లాపరిషత్‌ ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల కన్న దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. 10వ తరగతి చదివే విద్యార్థులకు సబ్జెక్టు బోధించే విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపినపుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:37 PM

Advertising
Advertising