ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మైసమ్మ ఆలయంలో చోరీ

ABN, Publish Date - Jan 03 , 2024 | 11:53 PM

మండల పరిధిలోని బహదూర్‌గూడలోని మైసమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు, వెండి వస్తువులను దొంగిలించారు.

శంషాబాద్‌ రూరల్‌, జనవరి 3 : మండల పరిధిలోని బహదూర్‌గూడలోని మైసమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు, వెండి వస్తువులను దొంగిలించారు. బుధవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బహదూర్‌గూడకు చెందిన ఏనుగు బుచ్చిరెడ్డి తన పొలంలో మైసమ్మ గుడిని కట్టించుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలో అమ్మవారి 2 గ్రాము ముక్కుపుడక, 20 తులాల వెండి తొడుగు అపహరించారు. బుచ్చిరెడ్డి శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటన స్ధలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 03 , 2024 | 11:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising