ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంటి భద్రత కోసం చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:56 PM

సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారు భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

ఎస్పీ రాహుల్‌హెగ్డేకు పూలమొక్క అందజేస్తున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి రాజేష్‌మీనా

సూర్యాపేట క్రైం, జనవరి 10 : సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారు భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా దొంగతనాలు జరగకుండా పటిష్టచర్యలు చేపట్టామన్నారు. ఊళ్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు తమ ఇళ్లకు కాలనీలకు, పరిసరాల ప్రాంతాలకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు.

ఎస్పీని కలిసిన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి

ఎస్పీ రాహుల్‌హెగ్డేను సర్థార్‌ వల్లాబాయి పటేల్‌ జాతీయ శిక్షణ కేంద్రంలో శిక్షణలో ఉన్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి రాజే్‌షమీనా జిల్లా పోలీస్‌కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ మండల, పట్టణ పోలీస్‌స్టేషన్లు, క్షేత్రస్థాయిలో పోలీసుల విధులు పోలీస్‌ అడ్మినిసే్ట్రషన, కేసుల దర్యాప్తు, క్రైం రికార్డులు, ఇంటెలిజెన్స విధులు, ఎస్‌హెచవో, ఎస్‌డీపీవో విధులు వంటి వాటిపై సూచనలు, సలహాలు చేశారు.

Updated Date - Jan 10 , 2024 | 11:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising