ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

త్రీఫేజ్‌ విద్యుత 12 గంటల సరఫరా చాలు

ABN, Publish Date - Jan 20 , 2024 | 12:15 AM

త్రీఫేజ్‌ విద్యుత్‌ 12 గంటలు చాలంటూ సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన పలువురు వినతిపత్రం అందజేసినట్లు ట్రాన్సకో డీఈ వెంకటకృష్ణ తెలిపారు.

జాన్‌పహాడ్‌లో రైతులతో మాట్లాడుతున్న డీఈ వెంకటకృష్ణ

పాలకవీడు, జనవరి 19:త్రీఫేజ్‌ విద్యుత్‌ 12 గంటలు చాలంటూ సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన పలువురు వినతిపత్రం అందజేసినట్లు ట్రాన్సకో డీఈ వెంకటకృష్ణ తెలిపారు. పాలకవీడు మండలంలో ప్రజలు, రైతుల అభిప్రాయాలు ఆయన శుక్రవారం సేకరించారు. జాన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన కొందరు రైతులు డైరక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ శ్రీనివా్‌సరెడ్డిని కలిసి తమకు 18 గంటల విద్యుత్‌ వద్దని 12 గంటలు త్రీఫేజ్‌ విద్యుత్‌ ఇస్తే చాలని వినతిపత్రం ఇచ్చారన్నారు. శ్రీనివా్‌సరెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో విచారణ చేపట్టగా చెర్వుతండా గ్రామానికి చెందిన రైతులు కోతలు లేకుండా ఇప్పుడు ఇస్తున్నట్లు విద్యుత్‌ ఇవ్వాలని కోరారన్నాడు. జాన్‌పహాడ్‌, దర్గా, కల్మెటతండా ప్రాంతానికి చెందిన వారు మాత్రం 12 గంటలు చాలన్నారని వివరించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.

Updated Date - Jan 20 , 2024 | 12:15 AM

Advertising
Advertising