ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కార్మికులు, కర్షకులు ఐక్యతతో బీజేపీని గద్దెదించాలి

ABN, Publish Date - Jan 20 , 2024 | 12:12 AM

కార్శిక, కర్షకవర్గం ఐక్యమై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.

కార్మిక, కర్షక జిల్లా సదస్సులో మాట్లాడుతున్న మల్లు నాగార్జునరెడ్డి

సూర్యాపేట సిటీ, జనవరి 19 : కార్శిక, కర్షకవర్గం ఐక్యమై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవనలో సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్శిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక, కర్షక జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కార్పొరేట్‌, మతోన్మాద విధానాల మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తుందన్నారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను తగ్గించి వ్యవసాయ కార్శికులను మోసం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎం రాంబాబు, ములకలపల్లి రాములు, బుర్రి శ్రీరాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, దండ వెంకటరెడ్డి, ఏక లక్ష్మి, కొప్పుల రజిత, మేదరమెట్ల వెంకటేశ్వర్‌ రావు, పల్లె వెంకట రెడ్డి, బెల్లంకొండ సత్యనారాయణ, మందడి రాంరెడ్డి, కందాళ శంకర్‌ రెడ్డి, గుమ్మడవెళ్లి ఉప్పలయ్య, పులుసు సత్యం, సిరికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2024 | 12:12 AM

Advertising
Advertising