ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణ పర్యటనకు అమిత్ షా..

ABN, Publish Date - Jan 27 , 2024 | 09:31 AM

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పూరించబోతున్నారు. రాష్ట్రంలోని పార్టీ నాయకులతో కేడర్‌తో ప్రత్యేకంగా సమావేశమై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పూరించబోతున్నారు. రాష్ట్రంలోని పార్టీ నాయకులతో కేడర్‌తో ప్రత్యేకంగా సమావేశమై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఆదివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్ షా కేడర్, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలు, మహిళా మేధావులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 27 , 2024 | 09:31 AM

Advertising
Advertising