ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చాప కింద నీరులా విస్తరిస్తున్న వైరస్‌

ABN, Publish Date - Jan 02 , 2024 | 10:17 AM

హైదరాబాద్: మనమంతా మర్చిపోయిన కరోనా మళ్లీ పడగ విప్పుతోంది! రాజధాని నగరంలో నిశ్శబ్దంగా.. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇది.. కొత్తగా వచ్చిన జేఎన్‌1 వేరియంట్‌ తాలూకూ సైలెంట్‌ వేవ్‌ అని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్: మనమంతా మర్చిపోయిన కరోనా మళ్లీ పడగ విప్పుతోంది! రాజధాని నగరంలో నిశ్శబ్దంగా.. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇది.. కొత్తగా వచ్చిన జేఎన్‌1 వేరియంట్‌ తాలూకూ సైలెంట్‌ వేవ్‌ అని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రిసెర్చ్‌-సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ), టిగ్స్‌ (టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ జెనెటిక్స్‌ అండ్‌ సొసైటీ-బెంగళూరు) శాస్త్రజ్ఞులు జంటనగరాలకు సంబంధించిన మురుగునీటి నమూనాలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 02 , 2024 | 10:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising