ప్రకాశం జిల్లాలోమంత్రికి అసమ్మతి సెగ
ABN, Publish Date - Jan 03 , 2024 | 10:13 AM
ప్రకాశం: జిల్లాలో ఓ మంత్రికి అసమ్మతి సెగ మొదలైంది. నియోజకవర్గం మారి పది రోజులు గడవకముందే వైసీపీలో ఓ వర్గం ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. తమను కాదని వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.
ప్రకాశం: జిల్లాలో ఓ మంత్రికి అసమ్మతి సెగ మొదలైంది. నియోజకవర్గం మారి పది రోజులు గడవకముందే వైసీపీలో ఓ వర్గం ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. తమను కాదని వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకూ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 03 , 2024 | 11:09 AM