ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీతారాములకు సిరిసిల్ల బంగారు పట్టు చీర..

ABN, Publish Date - Jan 19 , 2024 | 01:29 PM

కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కళాకారుడు హరిప్రసాద్ మరో వినూతన్న ప్రయోగానికి తెరలేపారు. అయోధ్య శ్రీరామచంద్రుడు పాదాల చెంత బంగారు చీర ఉంచనున్నారు.

కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కళాకారుడు హరిప్రసాద్ మరో వినూత్న ప్రయోగానికి తెరలేపారు. అయోధ్య శ్రీరామచంద్రుడు పాదాల చెంత బంగారు చీర ఉంచనున్నారు. హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడు పాదాల చెంత చీరను ఉంచనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ బంగారు చీరను పరిశీలించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 19 , 2024 | 01:47 PM

Advertising
Advertising