షర్మిలకు ఆహ్వానం పంపిన జగన్
ABN, Publish Date - Jan 03 , 2024 | 11:50 AM
అమరావతి: ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న వైఎస్సార్‌టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల తన అన్న, సీఎం జగన్మోహన్ రెడ్డితో బుధవారం తాడేపల్లిలో సమావేశం కానున్నారు. తన కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు.
అమరావతి: ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న వైఎస్సార్‌టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల తన అన్న, సీఎం జగన్మోహన్ రెడ్డితో బుధవారం తాడేపల్లిలో సమావేశం కానున్నారు. తన కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. ఈ సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లి ప్యాలెస్‌కు రావాలని షర్మికు జగన్ నుంచి సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె విజయవాడ రానున్నారు. జగన్‌ను కలిసి పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించాక నేరుగా గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 03 , 2024 | 11:52 AM