వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ల దుమారం..
ABN, Publish Date - Jan 04 , 2024 | 11:04 AM
అమరావతి: ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపు విషయంలో వైసీపీలో దుమారం రేపుతోంది. దీంట్లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ధిక్కారస్వరాన్ని వినిపిస్తున్నారు.
అమరావతి: ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపు విషయంలో వైసీపీలో దుమారం రేపుతోంది. దీంట్లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ధిక్కారస్వరాన్ని వినిపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పలువురికి టిక్కెట్లు లేవనడం నియోజకవర్గాల ఇన్చార్జులను మార్చడం వంటి నిర్ణయాలపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటున్న సీఎం.. దళితులపట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 04 , 2024 | 01:45 PM