ఎన్నికల వేళ కులగణన ఎందుకు?: పవన్
ABN, Publish Date - Jan 27 , 2024 | 10:11 AM
అమరావతి: ఎన్నికల సమయంలో కులగణన ఎందుకో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిన్న (శుక్రవారం) ప్రభుత్వానికి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు.
అమరావతి: ఎన్నికల సమయంలో కులగణన ఎందుకో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిన్న (శుక్రవారం) ప్రభుత్వానికి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ కులగణన ఆలోచన ఎన్నికల ముందు ఎందుకు వచ్చింది? కుల గణనకు కారణాలు వివరిస్తే గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయలేదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత, భద్రతా, స్వేచ్ఛను కుల గణన ద్వారా హరించడం కాదా? కుల గణనలలో కోళ్లు, మేకలు, ఆవులు, గెదెల వివరాలన్నీ ఎందుకని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 27 , 2024 | 10:12 AM