ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంకా జరగని ఫస్ట్‌నైట్.. కట్ చేస్తే..

ABN, Publish Date - Jan 09 , 2024 | 01:56 PM

ఇప్పుడు చూడబోతోంది అతి ఘోరమైన పెళ్లి తతంగం.. చాలా మంది దీన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఓ వ్యక్తి పెళ్లి కోసం ఎన్నో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో తన ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు.

Uttar Pradesh: ఇప్పుడు చూడబోతోంది అతి ఘోరమైన పెళ్లి తతంగం.. చాలా మంది దీన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఓ వ్యక్తి పెళ్లి కోసం ఎన్నో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో తన ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు. ఎట్టకేలకు ఓ మహిళ ఓకే చెప్పడంతో వివాహం జరిగింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. అయితే పెళ్లి జరిగి నెల గడుస్తున్నా.. ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు. మనోడు కలల మీద కలలు కంటున్నాడు. ఎన్ని రకాల ఫస్ట్‌నైట్ పాటలు ఉన్నాయో అవన్నీ పాడుకున్నాడు. అయినా కొత్త పెళ్లి కూతురు భర్తను దూరం పెడుతూనే వచ్చింది. ఏదో కారణం చెప్పి ఆ కార్యక్రమం మాత్రం జరగనివ్వలేదు. ఇంతలో భర్తకు దిమ్మదిరిగే షాక్... అదేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 01:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising