Home » Open Heart » Bureaucrats and Businessmen
యాభై వేల పెట్టుబడితో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన రియల్ శ్రీమంతుడు. వరుస నష్టాలతో నడుస్తున్న సిమెంట్ కంపెనీలను లాభాల బాట పట్టేలా చేసిన బిజినెస్ టైకూన్. ఆయనే మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు.
నాకు మొదటి నుంచీ ఉపాధ్యాయ వృత్తి ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేశాను. అప్పుడే జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీలో ఇంటర్వ్యూ వచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లిష్ పోస్టు. మణిపూర్‌లో ఉద్యోగం వచ్చింది. మంచి అనుభవం.
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఇక్కడకు వచ్చి చికిత్స చేయించుకుంటుంటారు. 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఈ 30 ఏళ్ల జర్నీలో తాము చాలా సాధించామనీ, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఫౌండర్, చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అంటున్నారు.
కలెక్టర్‌గా పనిచేసినా, కమిషనర్‌గా విధులు నిర్వర్తించినా ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి జనార్దనరెడ్డి. ఎక్కడ పనిచేసినా హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అని పేరు తెచ్చుకునే జనార్దనరెడ్డి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ తనదైన ముద్ర వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బాగా అభివృద్ధి చెందినవారిలో మీరు ఒకరు. అలాంటిది బెంగళూరులో ఉండటం అన్యాయం కదూ? 1993 దాకా రాజాం(శ్రీకాకుళం)లోనే ఉన్నాను. అప్పట్లో వైశ్యాబ్యాంక్ నాయకత్వం చేపట్టాల్సి రావడంతో బెంగళూరు వెళ్లి అక్కడే స్థిరపడిపోయాను.
లండన్‌లో ప్రముఖ డాక్టర్‌గా హ్యాపీగా ఉన్నారాయన. కానీ... అంతటితో సంతోషపడలేదు. ఏదో చేయాలనే తపనతో స్వదేశంలో అడుగుపెట్టారు. పిల్లల హాస్పిటల్‌ను ప్రారంభించి దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిపారు.
గోపీచంద్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్.. రోగులతో డాక్టర్లకు ఉండాల్సింది మనీ రిలేషన్ కాదనీ, మానవ సంబంధాలని చెబుతున్నారు. తనలా కాకూడదనే తన కూతురిని మెడికల్ చదివించలేదంటున్నారు.
మీలో ఇన్ని కళలు ఎలా వచ్చాయి? చిన్నప్పుడు మా నాన్న చెప్పినట్లు.. అంకమ్మ శకలతో పుట్టినట్లున్నాను. అందుకే ఇన్ని కళలు. వాటివల్లే పేషెంట్లకు కూడా నేనంటే ప్రేమ కలిగింది. డాక్టర్ పేషెంటుతో త్వరగా కలవాలంటే మంచి ఆయుధం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అతి పెద్ద ఆసుపత్రుల గ్రూపుల్లో కిమ్స్ ఒకటి. అతి కొద్ది కాలంలోనే అగ్రశ్రేణి ఆసుపత్రిగా ఎదిగిన కిమ్స్ సీఈఓ డాక్టర్ భాస్కరరావుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ
విజన్ ఉన్న నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు టీజీవో, టీఎన్‌జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీ ప్రసాదరావు. ఈ దిశగా ప్రభుత్వంలో విద్యార్థి, ఉద్యోగ ప్రజాసంఘాలవారికి భాగస్వామ్యం కల్పించాల్సిందేనని స్పష్టంచేశారు.