Somu Veerraju: పాల ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకొవాలి
ABN, First Publish Date - 2022-12-18T16:13:54+05:30
AP News: రాష్ట్రంలో పశువులకు ‘లంపి’ అనే చర్మవ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తి క్రమేణా తగ్గుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
AP News: రాష్ట్రంలో పశువులకు ‘లంపి’ అనే చర్మవ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తి క్రమేణా తగ్గుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. పశుపోషకులు, పాల ఉత్పత్తిదారులను దృష్టిలో ఉంచుకుని వ్యాధి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి సిదిరి అప్పలరాజుకి ఆయన బహిరంగ లేఖ రాశారు.
Updated Date - 2022-12-18T16:17:29+05:30 IST