ప్రధాన పిటిషన్పై స్టే రాకపోవడం సంతోషం: ఎంపీ రాఘురామ
ABN, First Publish Date - 2022-11-28T18:43:08+05:30
రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పిటిషన్పై స్టే రాకపోవడం సంతోషమని ఎంపీ రఘురామ రాజు (MP Raghu Rama Krishnam Raju) అన్నారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పిటిషన్పై స్టే రాకపోవడం సంతోషమని ఎంపీ రఘురామ రాజు (MP Raghu Rama Krishnam Raju) అన్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు భూములు ఇచ్చారని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ అవుతుందని..ఏపీప్రభుత్వం భయపడడం వల్లనే కొన్ని అంశాలపై స్టే విధించారని పేర్కొన్నారు. రాజధానిపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
Updated Date - 2022-11-28T18:43:10+05:30 IST