ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

botcha satyanarayana: మీడియాపై చిందులు తొక్కిన మంత్రి బొత్స

ABN, First Publish Date - 2022-11-01T16:46:12+05:30

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి బొత్ససత్యనారాయణ (botcha satyanarayana) సీరియస్‌ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి బొత్ససత్యనారాయణ (botcha satyanarayana) సీరియస్‌ అయ్యారు. మాతృభాషలోనే 5వ తరగతి వరకు భోదించాలని ప్రధాని మోదీ (Pm modi) చెప్పారంటూ బొత్సని మీడియా ప్రశ్నించగా... అలా అయితే పార్లమెంట్‌లో చట్టం చేయవచ్చుగా అంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం (english midium) స్కూల్‌లో చదవచ్చు కానీ, పేదవారు తెలుగు మీడియంలో చదవాలా అంటూ మీడియాపై చిందులు తొక్కారు. 'నాడు-నేడు' అనేది అద్భుతమైన కార్యక్రమమేమీ కాదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. తమ విధానాలు నచ్చకపోతే తామే ఓడిపోతామన్నారు. ప్రతిదీ ప్రజలను అడిగి చేయలేము కదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం తీసుకుని మోదీ నోట్ల రద్దు చేశారా? అని ప్రశ్నించారు.

Updated Date - 2022-11-01T16:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising