ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Konaseema Dist.: గడప గడపలో మంత్రి విశ్వరూప్‌కు చుక్కెదురు

ABN, First Publish Date - 2022-12-19T15:14:28+05:30

కోనసీమ జిల్లా: గడప గడప కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్‌ (Minister Vishwarup)కు మొదటి రోజే చుక్కెదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ జిల్లా: గడప గడప కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్‌ (Minister Vishwarup)కు మొదటి రోజే చుక్కెదురైంది. సోమవారం ఉప్పలగుప్తం మండలం, వానపల్లి పాలెంలో మంత్రి గడప గడప కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఓ మహిళ తన గోడును వెల్లగక్కింది. కోనసీమ అల్లర్ల ఘటనలో తన కుమారుడిని అరెస్టు చేయించి ఉద్యోగం లేకుండా చేశారంటూ కన్నీటి పర్యంతమైంది. గ్రామంలో వైసీపీ (YCP) ఫ్లెక్సీలు కట్టి, జెండాలు మోసిన తన కొడుకుని అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకున్న ఒక్కగానొక్క కొడుకుని అరెస్టు చేసి, ఉద్యోగం తీయించి ఆధారం లేకుండా చేయించారంటూ ఆమె మంత్రి ఎదుట బోరున విలపించింది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ మంత్రి విశ్వరూప్ గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2022-12-19T15:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising